వైయస్ తెలంగాణ ద్రోహి: కెసిఆర్

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లోనే తెలంగాణ నాయకులు బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ వంచించిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications