మా మాటలు చెప్తాం: ఎమ్మెస్సార్

తెలంగాణ గురించి తానొక్కడ్నే మాట్లాడడం లేదని, చాలా మంది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి కూడా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ నాశనమవుతుందనే బాధతోనే మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమకు స్వార్థం లేదని, పార్టీ నాశనమవుతుంటే చూస్తూ కోర్చోలేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications