అజర్ తో కెసిఆర్ రహస్య భేటీ

హైదరాబాద్ లో పాగా వేయడానికి చంద్రశేఖరరావు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లింలకు వరాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ముస్లింలకు దగ్గరై తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కెసిఆర్ అజరుద్దీన్ ను కలుసుకున్నట్లు సమాచారం. పార్టీలో అజర్ కు సముచిత స్థానం ఇవ్వడానికి కెసిఆర్ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications