కుష్టు నివారణ సంఘ్ పై తివారీ మండిపాటు

కుష్టు వ్యాధి నివారణకు పెద్ద సంఖ్యలో నిధులు వస్తున్నాయని, వాటిని సరిగా ఖర్చు చేయడం లేదని ఆయన అన్నారు. ప్రచారానికి వాడుతున్న కరపత్రాల్లో తెలుగు భాష లేకపోవడంపై కూడా ఆయన మండి పడ్డారు. అధికారులు ఇచ్చిన సమాధానాలతో ఆయన సంతృప్తి చెందలేదు. అడవిలో నెమలి నాట్యాన్ని ఎవరు చూడొచ్చారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications