తెలంగాణ ధూంధాంలో అద్వానీ

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఇస్తామని అద్వానీ హామీ ఇచ్చారు. ధూంధాం కార్యక్రమంలో ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, సిహెచ్. విద్యాసాగరరావు, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు జి. వెంకటస్వామి, మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications