మధుయాష్కీకి చంద్రబాబు మద్దతు

ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని, ఆయన దోపిడీ బృందాన్ని ఎవరు ఏమన్నా వారి పని అయిపోయినట్లేనని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిది నియంత పాలన అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులను, అధికారులను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications