శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam Temple
కర్నూలు: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో మహాశివరాత్రి బహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈసారి ఉత్సవాలకు 18 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.

ఈ ఉత్సవాలు మార్చి 9 వరకు జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినం మార్చి 6న వచ్చింది. వేద పండితులు మార్చి 5 నాడే శివరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని చెబుతున్నప్పటికీ శ్రీశైలంలో మాత్రం మార్చి ఆరు నాడే శివరాత్రి పర్వదినం జరగబోతోంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 4 నుంచి 8 వరకు స్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల చేసినట్టు ఆలయ అధికారులు చెప్పారు. ఆరు వేల మంది పోలీసులను భద్రత కోసం శ్రీశైలంలో నియోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+