బడ్జెట్ పై బాబు పెదవి విరుపు

రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయి ఇబ్బందులకు గురవుతున్నారని, రైతుల రుణాలను మాఫీ చేయాలని తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని ఆయన వివరించారు. బడ్జెట్ లో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. బడ్జెట్ పేదలను నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications