రైతులకు చిదంబరం భారీ నజరానా

ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు 2007 మార్చి వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఐదెకరాల పైబడిన సాగు భూమి ఉన్న రైతులు తీసుకున్న రుణాలకు 25 శాతం రాయితీ కల్పిస్తూ వన్ టైం సెటిల్ మెంట్ సౌకర్యాన్ని ప్రకటించారు. మొత్తం బ్యాంకు రుణాల్లో 4 శాతం మాఫీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రీషెడ్యూల్ చేసిన రుణాలకూ రాయితీలు కల్పించారు.












Click it and Unblock the Notifications