ఐటి మినహాయింపు 1.5 లక్షలకు పెంపు

లక్షా 50 వేల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం గలవారికి పది శాతం, 3 లక్షల నుంచి ఐదు లక్ష రూపాయల వరకు ఆదాయం గలవారికి 20 శాతం, ఐదు లక్షల రూపాయలకు పైబడి వార్షికాదాయం గలవారికి 30 శాతం ఆదాయం పన్ను విధించనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లెసీమల్లో ఆస్పత్రులు పెడితే ఐదేళ్ల వరకు పన్ను ఉండదని ఆయన చెప్పారు. కేంద్ర అమ్మకం పన్నును 3 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. బ్యాంకు లావాదేవీలపై ఇక పన్ను ఉండదు.












Click it and Unblock the Notifications