కెకెతో చిరంజీవి మంతనాలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేశవరావుతో మంతనాలు జరిపారు. ఆదివారంనాడు జరిగిన రామశరణ్ సంఘీ అంత్యక్రియల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారిద్దరి మధ్య జరిగిన మంతనాల వివరాలు తెలియరాలేదు.
రామశరణ్ సంఘీ అంత్యక్రియలకు వచ్చిన చిరంజీవి అక్కడున్న కేశవరావును ఆత్మీయంగా కౌగలించుకుని పలకరించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా చిరంజీవిని పలకరించారు.












Click it and Unblock the Notifications