దీపికతో రోమాన్స్ నిజమే: రణబీర్

అయితే వెంటనే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యాలేమీ లేవట. తమ తమ కెరీర్ లపై తాము దృష్టి పెడతామని రణబీర్ చెప్పాడు. రణబీర్ దీపిక తల్లిదండ్రులను కూడా కలిశాడని సమాచారం. వారు కూడా తనకెంతో నచ్చారని అతనుంటున్నాడు. విడివిడిగానే తమ కెరీర్ ను సాగిస్తామని, కలిసి సినిమాలకు అంగీకారం తెలపాలనేది ఏమీ లేదని రణబీర్ చెప్పాడు. ఓం శాంతి ఓం, సావరియా సినిమాల విడుదలైన తర్వాత కొద్ది కాలం వీరిద్దరు తమ సంబంధాలను కొనసాగించారు. అయితే రణబీర్ తలిదండ్రులు నీతూ, రిషీ దీపికకు నచ్చకపోవడంతో విడిపోయారు. ఆ తర్వాత దీపికా పడుకోనే యువరాజ్ సింగ్ తోనూ, రణబీర్ కపూర్ సహనటి సోనమ్ కపూర్ తోనూ కలిసి తిరుగుతున్నట్లు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications