ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంపై హైకోర్టు స్టే
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద షాక్ వంటిది.
ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం తరఫున ఎమ్మెల్సీ రాజేంద్ర్ ప్రసాద్ తో పాటు కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన జీవో 350 పై స్టే ఇస్తున్నట్టు ప్రకటించింది.












Click it and Unblock the Notifications