తిరుమలలో ఓ మోస్తరు రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న స్వామి వారిని దాదాపు 35 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 50 రూపాయల కంకణాలను, ఉచిత కంకణాలను ఉదయ 5 గంటల నుంచి ఇస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఈరోజు రేపు స్వామి వారికి ప్రత్యేక సేవలు ఉండవు. అర్చన, తోమాల సేవలు ఏకాంతంగా జరుగుతాయి.












Click it and Unblock the Notifications