పెప్సీకి ప్రియాంక కన్నా దీపికే ముద్దు

ఓం శాంతి ఓం సినిమాలో చూపిన ప్రదర్శనకు ఉబ్బితబ్బు అయిన పెప్సీ సంస్థ దీపికా పడుకొనేను తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచే దీపికా పడుకొనే ప్రియాంక చోప్రా కన్నా హాట్ ఫేవరైట్ అయింది. ప్రియాంక రెండేళ్ల క్రితం పెప్సీతో ఒప్పందం చేసుకుంది. కృష్, తదితర సినిమాల ద్వారా ప్రియాంక ఆ సమయంలో ఊపు మీద ఉంది.












Click it and Unblock the Notifications