హైదరాబాదులో బంగ్లా యువతి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లో ఒక బంగ్లా యువతిని టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదారాబాద్ పేలుళ్లలో బంగ్లాదేశ్ కు చెందినవారే ప్రధాన పాత్ర పోషించారని భావించిన పోలీసులు అనుమానంతో బంగ్లా యువతి రోమా అలియాస్ షబ్నంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనకు ఏ విషయమూ తెలియదని, బతుకుదెరువు కోసమే తాను హైదరాబాద్ వచ్చానని రోమా అంటోంది. తాను మూడు నెలలుగా ఇక్కడే ఉంటున్నానని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications