చేపక్ లో తమిళ ఆర్టిస్టుల దీక్షలు

ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో జరుగుతున్న షూటింగులను కూడా నిరసన ప్రదర్శనకు సంఘీభావంగా శుక్రవారం నాడు ఆపేశారు. చెన్నైలోని థియేటర్లలో మధ్యాహ్నం పూట సినిమా ప్రదర్శనలను రద్దు చేశారు. నిరాహార దీక్షలో రజనీకాంత్, శరత్ కుమార్, రాధిక, ప్రకాశ్ రాజ్ వంటి ఆర్టిస్టులు పాల్గొన్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు.












Click it and Unblock the Notifications