తొందరెందుకు?: డి. శ్రీనివాస్

అందర్నీ కలుపుకుని పోవాలనేది తమ ఉద్దేశమని శ్రీనివాస్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)ల్లో మార్పు ఉండదని, మార్చే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి తమ పార్టీ నాయకుడు మల్లు రవి పోటీ చేస్తానని అంటున్నారని, అది మల్లు రవి ఉద్దేశమని, పార్టీపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
