చలో రాజభవన్: బిజెపి నేతల అరెస్టు

నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయలేని యుపిఎ ప్రభుత్వం గద్దె దిగాలని బిజెపి నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజే ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో కొనసాగడానికి అర్హులు కారని దత్తాత్రేయ అన్నారు.












Click it and Unblock the Notifications
