మేలో భూపోరాటాలు: రాఘవులు

ప్రజాపథంలో ప్రజా సమస్యలపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మూడు మహా నగరాల్లో ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణమే చేపట్టలేదని ఆయన విమర్శించారు. తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడ్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
