సిఎందంతా మోసం: హరీష్

హైదరాబాదు చుట్టుపక్కల భూములు అమ్మగా వచ్చిన 12 వేల కోట్ల రూపాయలు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రాజీనామా చేయకముందు తమ నియోజకవర్గాలకు పిలిస్తే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాలేదని, ఇప్పుడు ఉరుకులు పరుగుల మీద వస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఇది తెలంగాణ ప్రజలకు బాగు తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
