చౌక బియ్యం మోసం: కెసిఆర్

ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేది కాదని ఆయన అన్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications
