కోర్టుకు హాజరైన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ భార్య నందిని తరఫు న్యాయవాదులు మరో రెండు పిటిషన్స్ వేశారు. కేసు తేలేవరకు తనకు తాత్కాలిక భృతి కల్పించాలని కొరుతూ నందిని ఒక పిటిషన్ వేశారు. అలాగే 2002 నుంచి 2007 వరకు పవన్ కళ్యాణ్ ఆదాయం పన్ను రిటర్న్స్ ను సమర్పించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు వీలు కాలేదు. విచారణ దాదాపు అరగంట సేపు సాగింది.












Click it and Unblock the Notifications
