ఉచిత బియ్యం వద్దు: డిఎస్

ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం పవిత్రత, ఉద్దేశం దెబ్బ తింటాయని ఆయన అన్నారు. పార్టీకి అనుబంధంగా మరిన్ని విభాగాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. చురుకుగా పని చేయని జిల్లా కాంగ్రెస్ కమిటీలను (డిసిసిలను) పునర్వ్యస్థీకరిస్తామని ఆయన అన్నారు. అనుబంధ సంస్థల నాయకులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. 16 అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications
