టిడిపి ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదు: వైయస్

కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని సెప్టెంబర్ నుంచి రాష్ట్రమంతటా అమలు చేస్తామని ఆయన చెప్పారు. శ్రీపాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజీవ్ రహదారి ఫోర్ వే లైనుకు శంకుస్థాపన చేశారు. విద్యావాలంటీర్ల జీతాలను మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు 60 లక్షల ఇళ్లు నిర్మించామని ఆయన చెప్పారు. పేదలకు పింఛన్లు ఇస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
