విజయనగరం జిల్లాలో చిరంజీవి అభిమానుల భారీ ర్యాలీ

ఈ సందర్భంగా అభిమానులు బ్యాండు మేళాలతో, పులి వేషాలతో భారీ స్థాయిలో కన్నుల పండువగా ప్రదర్శన నిర్వహించారు. అలాగే చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.
పార్టీ పేరును చిరంజీవి త్వరలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే తామంతా అండగా నిలుస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు












Click it and Unblock the Notifications
