మూడు చోట్ల రైలు దోపిడీలు
విజయవాడ: దక్షిణ మధ్య రైల్వేలో గత అర్ధరాత్రి మూడు రైళ్ళలో దోపిడీలు జరిగాయి. ఖమ్మం జిల్లా పందిళ్ళపల్లి సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగింది. నాలుఇగు బోగీల్లో నగలు, సెల్ ఫోన్లను అందినంతవరకు దోచుకున్నారు.రైలుపై రాళ్ళు రువ్వి దొంగలు పరారయ్యారు.
ఢిల్లీ-విశాఖ లింక్ ఎక్స్ ప్రెస్, గౌతమి ఎక్స్ ప్రెస్ లలో కూడా బంగారు నగలు, సెల్ ఫోన్లు చోరీ అయ్యాయి. సిబ్బంది కొరత వల్ల అన్ని రైళ్ళలో పోలీసుల రక్షణ కల్పించలేకపోతున్నమని రైల్వే పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
