పురంధరేశ్వరి పాత్ర కూడా..: గోరంట్ల

ఎన్టీ రామారావు కుటుంబం కోసం తామంతా బలయ్యామని, పదవుల కోసం పురంధరేశ్వరీ కాంగ్రెసులోకి వెళ్లారని, అందువల్ల ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులపై, తెలుగుదేశంపై, ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేయడం పురంధరేశ్వరికి తగదని ఆయన అన్నారు. పురంధరేశ్వరి అనవసరమైన వివాదాలు సృష్టించడం సరి కాదని ఆయన అన్నారు. రామలాల్ ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఎన్టీ రామారావును ఆభాసుపాలు చేయడానికి ప్రయత్నించిందని, ఆ విషయం పురంధరేశ్వరికి గుర్తు రాకపోవడం విచారకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
