బాలయ్య ఇంట్లో బాబు, జూ.ఎన్టీఆర్

చంద్రబాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దీంతో బాలకృష్ణ ఇంటి ఎదుట పెద్ద యెత్తున మీడియా ప్రతినిధులు గుమికూడారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులంతా ఏకమవుతున్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అతి కొద్ది కాలంలోనే వీరి రెండో భేటీకి రాజకీయ ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
