వైభవంగా సీతారాముల కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పట్టు వస్త్రాలను సమర్పించింది. లక్షలాది మంది భక్తులు భద్రాద్రి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఇందుకు భద్రాచలంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర ప్రజలు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.












Click it and Unblock the Notifications
