మునిసిపాలిటీల్లో రూ.180కోట్లతో అభివృద్ధి పనులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర గృహనిర్మాణం, మురికివాడల అభివృద్ధి పథకం (ఐహెచ్ఎస్‌డీపీ) కింద చేపడుతున్న ఈ పనులకు 80శాతం నిధులను కేంద్రం అందిస్తుండగా, ఇరవై శాతాన్ని రాష్ట్రం భరిస్తోంది.
ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం కింద ప్రతి మునిసిపాలిటీలోనూ రూ. 3కోట్ల నుంచి రూ. 15కోట్ల వరకు పనులు చేపట్టాలని సూచిస్తూ పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications
