వైయస్ కుటుంబాన్ని తాకలేదు: దత్తాత్రేయ

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినంత మాత్రాన సరిపోదని, ధరల పెరుగుదలను కూడా అరికట్టాల్సి ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిది ఫాక్షన్ మనస్తత్వమని ఆయన అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసును అధికారం నుంచి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
