ధరలపై మంత్రులతో డిఎస్ భేటీ

సమావేశ వివరాలతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి కొన్ని సూచనలు చేస్తామని ఆయన చెప్పారు. నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు. తాము సమావేశ నిర్వహన ద్వారా ముఖ్యమంత్రికి ఉపయోగపడే పని చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
