తెలంగాణకు వ్యతిరేకం కాను: డిఎస్

రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రారంభించడం అనూహ్యమని ఆయన అన్నారు. తాము రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఉచితంగా బియ్యం ఇస్తామని ఇతర పార్టీలు అనడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల, నగర కమిటీ పనితీరును పరిశీలిస్తానని ఆయన చెప్పారు. తనకు మీడియా సహకారం అందించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలో కొనసాగడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
