ఇంటింటా దౌర్భాగ్యం: కెసిఆర్

అనంతరం ఆయన నల్లగొండ జిల్లాలోని జియాపల్లిలోని వక్ఫ్ భూములను పరిశీలించారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కాపాడాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. ఈ నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి నిధుల సేకరణ కోసం కెసిఆర్ కూలీ పని చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం మైసమ్మగండి వద్ద ఆయన కూలీ పని చేస్తారు. సిమెంటు, కాంక్రీట్ మిక్స్ లో ఆయన పని చేస్తారు. అలాగే టూత్ పేస్టుల కంపెనీలో పనిచేస్తారు. మొబైల్ షాపులో సేల్స్ మన్ గా పనిచేస్తారు. తెరాస నాయకులు రేపు, ఎల్లుండి కూలీపనులు చేస్తారు.












Click it and Unblock the Notifications
