ఉప ఎన్నికలు రెఫరెండమే: తెరాస

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుట్ర రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకైనా మద్దతు ఇచ్చి తమ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నిస్తారని వారన్నారు. కుట్ర రాజకీయాలతోనే రాజశేఖర రెడ్డి తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఫలితాలు చూసి ఇతర పార్టీల పరిస్థితి దిమ్మ తిరుగుతుందని వారన్నారు. తెలంగాణ అంశానికే ప్రజలు ఓటేస్తారని వారన్నారు. పార్టీలు ముఖ్యం కాదని, తెలంగాణ అంశం ముఖ్యమని, అందువల్ల ప్రజలు తమకే ఓటేస్తారని వారన్నారు.












Click it and Unblock the Notifications