తెలంగాణ భవితవ్యం తేలదు: వెంకయ్య

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని రాజకీయం చేసింది ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన విమర్శించారు. పప్పులు, నూనెలు, వంటగ్యాస్ ధరలు కలుపుకుంటే బియ్యం ధర కిలోకు 20 రూపాయల పైనే అవుతుందని ఆయన అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి అసమర్థత వల్లనే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications