అక్రమ నిల్వలపై ప్రభుత్వం కన్ను

హైదరాబాద్: అక్రమ నిల్వలను వెలికి తీయడానికి రేపటి నుంచి దాడులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ గోదాముల్లో, మార్కెట్ యార్డుల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. నిత్యావసర సరకుల ధరలపై నివేదికలు సమర్పించాలని మంత్రుల బృందాలను ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశించారు. అయితే ఆ మంత్రుల బృందాలు పనిచేసే పరిస్థితి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+