ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం: టిడిపి

చంద్రబాబు తలపెట్టిన రథయాత్రలో ఏ విధమైన మార్పులు ఉండవని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నుంచి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ఆయన పర్యటనలో స్వల్ప మార్పులుంటాయని వారు చెప్పారు. మే 29వ తేదీన తెలంగాణలోని 19 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications