తెలంగాణ సెంటిమెంటు ఉంది: రాఘవులు

కాంగ్రెస్, బిజెపిలను ఓడించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూపంపై తాము ఇది వరకే ఒక దశ సిపిఐ నాయకులతో చర్చలు జరిపామని, సిపిఐ కార్యవర్గ సమావేశాల తర్వాత మళ్లీ సిపిఐతో చర్చిస్తామని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చిన తర్వాత పొత్తుల విషయంలో ఇతర పార్టీలతో మాట్లాడుతామని ఆయన చెప్పారు. ఒక ఉమ్మడి ఫ్రంట్ పెట్టడానికి ముందుకు రావాలని లోకసత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఒక లేఖ రాశారని, ఈ విషయంపై తాము కేంద్ర కమిటీని సంప్రదించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications