బాబు యాత్ర ఎవరి కోసం: వైయస్

ఢిల్లీలో ఉన్న రాజశేఖర రెడ్డి మంగళవారం కేంద్ర నౌకాయాన మంత్రి టీ.అర్. బాలును కలిశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓడరేవు నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుందని భేటీ అనంతరం ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఓడరేవుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకరించింది. ముఖ్యమంత్రి రేపు (బుధవారం) ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు.












Click it and Unblock the Notifications