ఎన్టీఆరే ఆద్యులు: హరికృష్ణ

ఎన్టీ రామారావు పద్ధతిలో తాము ఇప్పుడు చైతన్యయాత్రలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే తాను చైతన్యయాత్ర రథం స్టీరింగ్ పట్టానని ఆయన చెప్పుకున్నారు. తాము బెంజీ కార్లలో, విమానాల్లో తిరంగలేదని, చైతన్యరథమే తమ వాహనం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
