మే 12 నుంచి వైయస్ రోడ్ షోలు

ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల తమ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయానికి ఆయన గురువారంనాడు శ్రీకారం చుట్టారు. వివిధ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నాయకులతో ఆయన గురువారంనాడు టెలిఫోనులో మాట్లాడారు. ఎల్లుండి వికారాబాద్, ఎల్లారెడ్డి, ముషీరాబాద్ ముఖ్యనేతలతో మాట్లాడ్తారు.












Click it and Unblock the Notifications
