వాస్తుపై డిఎస్ విశ్వాసం

గత ఎన్నికల్లో తాను పార్వతీపురం నుంచి ప్రచారం ప్రారంభించానని, ఇప్పుడు విజయనగరం నుంచి మొదలు పెట్టానని, ఇది సెంటిమెంటు అని, వాస్తుపై నమ్మకంతోనే అలా చేశానని ఆయన వివరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్రీనివాసే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సమన్వయంతో పని చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
