మనోవర్తి కేసు: పవన్ కళ్యాణ్ కు ఊరట

నందిని నెలకు ఐదు లక్షల రూపాయలకు మనోవర్తి కేసు వేశారు. మధ్యంతర మనోవర్తి కేసుపై ఫ్యామిలీ కోర్టు నిర్ణయంపై పై కోర్టుకు వెళ్తామని నందిని తరఫు న్యాయవాది చెప్పారు. మధ్యంతర మనోవర్తి కోసం వేసిన పిటిషన్ సమంజసంగా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడి ఆ పిటిషన్ ను తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications
