కెసిఆర్ జవాబుదారీ: నారాయణ

ఉప ఎన్నికల్లో మేడారం, హుజూరాబాద్, స్టేషన్ ఘనపూర్, ఆలేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయాన్ని సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. వామపక్షాల మధ్య ఐక్యతే ప్రధాన అంశంగా ఈ నెల 27వ తేదీన సిపిఎంతో చర్చిస్తామని ఆయన చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, భూపోరాటం, సిమెంటు స్టీలు ధరల పెరుగుదల అంశాలపై చర్చిస్తామని, పోరాటాలకు రూపకల్పన చేస్తామని ఆయన చెప్పారు. తాము ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
