బాబుది నయవంచన: వైయస్

తొమ్మిదేళ్ల పాలనలో గుర్తుకు రాని చంద్రబాబుకు ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ఆయన అడిగారు. తొమ్మిదేళ్ల పాలనలో చేయని పనులు మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తానని చంద్రబాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మరని, చంద్రబాబు మాటలకు విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఇంతకు ముందు ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
