జైలు కెళ్లేందుకైనా రెడీః బాబు

తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడే ముందు కాంగ్రెస్ నేతలు భవిష్యత్ గురించి ఆలోచించాలని హెచ్చరించారు. కొద్ది రోజుల్లో తాము అధికారంలోకి రాబోయే విషయాన్ని గుర్తెరిగి మసలుకుంటే మంచిదన్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications