బుష్ కు వైయస్ వత్తాసు: బాబు

ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఇజెడ్ లు) రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారాయని ఆయన విమర్శించారు. ఉద్యోగాల పేరుతో ప్రాణాలు తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా వైయస్ రాజశేఖర రెడ్డికి పాలనపై పట్టు రాలేదని ఆయన అన్నారు. ఇళ్లు, ఇర్రిగేషన్, ఆయకట్టులపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకిలెక్కలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
