5 రోజులు ఆగండి చాలు.. 6వ తేదీ నుంచి మీ సుడి తిరుగుతుంది!

నవంబర్ 6న ఏర్పడనున్న లక్ష్మీనారాయణ రాజయోగం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత అరుదైనదిగానూ, పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ధన కారకుడైన శుక్రుడు, బుద్ధి-వ్యాపార కారకుడైన బుధుడు ఒకే రాశిలో జతకట్టడం ద్వారా ఈ మహా యోగం సిద్ధించబోతోంది. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల జాతకులకు విశేషమైన ధనయోగంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు, అనుకున్న పనుల్లో ఆశించిన విజయాలు లభించనున్నాయి. ఈ శక్తివంతమైన రాజయోగం ద్వారా అత్యధిక ప్రయోజనాలు పొందబోతున్న ఆ 4 రాశుల వివరాలు తెలుసుకుందాం.

మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సత్ఫలితాలను అందించబోతోంది. ఉద్యోగ రంగంలో ఊహించని మద్దతు లభించడమే కాక, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు పాత పరిచయాల ద్వారా మంచి లాభాలు అందుతాయి. పాత ఆర్థిక సమస్యలు పరిష్కారమై పొదుపు పెరుగుతుంది. అయితే, అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.

తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope Just wait for 5 days from the 6th your fortunes will take a turn for the better

మేష రాశి

మేష రాశి వారికి ఆర్థిక పురోగతికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు లభించడంతో పాటు, చాలా కాలంగా వేధిస్తున్న వృత్తిపరమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారస్తులు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.

తులా రాశి

శుక్రుడే అధిపతిగా ఉన్న తులా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం బహుళ ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. ఆదాయం అనూహ్యంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగానికి మారాలనుకునే వారికి ఇది సరైన సమయం. సరైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటే పనుల్లో తిరుగులేని విజయం సాధిస్తారు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఆరోగ్యం, ఆర్థిక పరమైన దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభించి, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+